ఎస్ కోట: సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల

56చూసినవారు
ఎస్. కోట మండలం రేవళ్ళపాలెంలో రూ. 25 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం శంకుస్థాపన చేశారు. కాగా ఈమె స్థానిక కూటమి నాయకులతో కలిసి గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాకారం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూపొందించే కార్యక్రమమే పల్లె పండగ అని తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్