ఎస్ కోట: చట్టాలపై అవగాహన కలిగి వాటిని వినియోగించుకోవాలి

84చూసినవారు
ఎస్ కోట: చట్టాలపై అవగాహన కలిగి వాటిని వినియోగించుకోవాలి
భారత రాజ్యాంగం ప్రసాదించిన ఎస్సీ, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రజలు అవగాహన చేసుకుని, సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోరారు. ఎల్ కోటలో శుక్రవారం ఏపీ సిఐడి విశాఖ ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. సమాజంలో కుల వివక్షత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఈ చట్టాలు రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్