బైక్ పై లిఫ్ట్ ఇస్తే దాడి చేసి దోచుకున్నారు

1073చూసినవారు
బైక్ పై లిఫ్ట్ ఇస్తే దాడి చేసి దోచుకున్నారు
ఓ వ్యక్తికి బైక్పై లిఫ్ట్ ఇస్తే దోచుకొని దాడి చేసిన ఘటన జరిగింది. ఎస్. కోట మండలం వెంకటరమణ పేటకు చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ దారిలో బైక్పై వస్తున్న అతని లిఫ్ట్ అడిగితే ఇచ్చారు. అనంతరం శారదా నది వంతెన పై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్ఫోన్ ఇవ్వకపోవడంతో అతని పై దాడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్