విజయనగరం ఆర్టీసీలో ముగిసిన 18వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ

78చూసినవారు
విజయనగరం ఆర్టీసీలో ముగిసిన 18వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ
విజయనగరం ఆర్టిసి గ్యారేజ్ వద్ద ఏపీఎస్‌ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో.. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ కళాశాలలో 18వ బ్యాచ్ అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మంచి డ్రైవర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. మరో వారం రోజుల్లో 19వ నూతన బ్యాచ్ ప్రారంభవుతుందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్