జిల్లా ఎస్పీ ని మర్యాద పూర్వకంగా కలసిన ఎస్బీ సిఐ -2

61చూసినవారు
జిల్లా ఎస్పీ ని మర్యాద పూర్వకంగా కలసిన ఎస్బీ సిఐ -2
విజయనగరం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ -2 గా బుధవారం బాధ్యతలు చేపట్టిన ఎ. వి. లీలారావు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ సీఐ కు పలు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్