జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్

71239చూసినవారు
జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్
పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎస్టీ నియోజకవర్గమైన ఇక్కడి నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా పోటీపడటంతో పలు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించడంతో పవన్ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్