VIDEO: యువకుడిని నడిరోడ్డులో కిందపడేసి చితక్కొట్టిన యువతి

1064చూసినవారు
యూపీలోని మొరాదాబాద్‌లో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఓ యువతిని ఒక యువకుడు అనుచితంగా తాకాడు. దీంతో ఆగ్రహించిన యువతి యువకుడి కాలర్ పట్టుకుని నడిరోడ్డుపై చితకబాదింది. బాటసారులు అడ్డుకున్నప్పటికీ యువకుడిని కింద పడేసి మరీ దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్