సమోసాలు, చిప్స్, కేకులు మధుమేహ కారకాలే: ఐసీఎంఆర్

65చూసినవారు
సమోసాలు, చిప్స్, కేకులు మధుమేహ కారకాలే: ఐసీఎంఆర్
హై-AGE (అడ్వాన్స్‌డ్‌ గ్లైక్టేషన్ ఎండ్ ప్రొడక్ట్స్) ఆహార పదార్థాలు భారత్ లో మధుమేహం ముప్పును పెంచుతున్నాయని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ & ICMR చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఈ జాబితాలో చిప్స్, వేయించిన చికెన్, సమోసా, పకోడి, కేకులు, మయోనైజ్, అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన మాంసాహారం, కాల్చిన వాల్నట్స్ ఉన్నాయి. కాగా, ఈ ముప్పును తగ్గించడానికి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని పరిశోధకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్