పవన్‌ వామనుడు కాదు శల్యుడు: పేర్ని నాని

74చూసినవారు
పవన్‌ వామనుడు కాదు శల్యుడు: పేర్ని నాని
వైసీపీకి జ‌న‌సేన వామన అవతారం చూపిస్తామంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చారు. "పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉంది. పవన్‌ వామనుడు కాదు.. శల్యుడు, శికండి లాంటివాడు. పార్టీని, పార్టీ నేతల్ని అందరినీ శల్యుడిలా పవన్‌ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్‌కు పట్టదు." అని పేర్ని నాని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్