శరీరంలో ఐరన్‌ లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.!

587చూసినవారు
శరీరంలో ఐరన్‌ లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.!
శరీరంలో ఐరన్ లోపం వలన అనేక సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే.! మానవ శరీరానికి ఐరన్ ఎంతో అవసరం. ఈ ఐరన్ లోపం వలన కలిగే లక్షణాలు గురించి తెలుసుకుందాం.! శరీరంలో ఐరన్‌ స్థాయిలు తగ్గితే. రక్తహీనతకు దారితీస్తాయి. అంటే రక్తం ద్వారా ఆక్సిజన్‌ సరఫరా సామర్థ్యం తగ్గుతుంది. దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. దీంతో నిలబడినప్పడు, పడుకుని లేచిన తర్వాత మైకంగా అనిపిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్