నేడు టెట్ ఫలితాలు విడుదల

67చూసినవారు
నేడు టెట్ ఫలితాలు విడుదల
ఏపీ టెట్ ఫలితాలను మంగళవారం అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాగా, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 2.35 లక్షల మంది రాశారు.

సంబంధిత పోస్ట్