AP:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ శనివారం సెటైర్లు విసిరారు. పెత్తందారుకు పవన్ కళ్యాణ్ ఒక పాలేరు అని.. ఆయనొక పావలా కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. చంద్రబాబు చేసింది
రాజకీయం కాదు.. వ్యాపారమన్నారు. అధికారంలో ఉంటే క్యాష్ పిటిషన్.. అవినీతిలో దొరికిపోతే క్వాష్ పిటిషన్ వేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.