ప్ర‌కాశంపై ప‌వ‌న్ ఫోక‌స్‌!

50చూసినవారు
ప్ర‌కాశంపై ప‌వ‌న్ ఫోక‌స్‌!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటే సపరేట్. రాజకీయాల్లోకి అడుగిడిన సమయం నుండి, ఇంతింతై వటుడింతై అన్న చందంగా పార్టీ అధ్యక్షుడి హోదా నుండి డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టారు. పార్టీ విజయానికి అండగా నిలిచిన జనసేన క్యాడర్‌ను మరింతగా బలోపేతం చేసేలా ఇటీవల పవన్ పావులు కదుపుతున్నారు. అయితే పవన్ కన్ను ప్రకాశం జిల్లాపై పడిందని తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్