సీఎం పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

85చూసినవారు
సీఎం పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఏదీ కావాలని కోరుకోలేదని, అన్నీ తన జీవితంలో అనుకోకుండానే జరిగిపోయాయని పవన్ చెప్పారు. భవిష్యత్‌లో తాను సీఎం అయితే మంచిదేనని, కాలేకపోయినా ఓకేనన్నారు. ప్రజలకు మంచి జరిగితే చాలని తాను అనుకున్నట్లు పవన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్