మంత్రిగా ప‌వ‌న్ ప‌నితీరు.. ఫీడ్ బ్యాక్ ఇదే..!

63చూసినవారు
మంత్రిగా ప‌వ‌న్ ప‌నితీరు.. ఫీడ్ బ్యాక్ ఇదే..!
ఏపీలో తొలిసారి జనసేన పార్టీని గెలిపించడంతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది..?మంత్రిగా పవన్ పనితీరుపై ఓ ఫీడ్ బ్యాక్. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పవన్ నిరంతరం శాఖాపరమైన సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అటు మీడియాతో సంభాషణలు, ప్రెస్ మీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటికి వెంటనే పరిష్కారాలు చూపేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
Job Suitcase

Jobs near you