ఈ-కామర్స్ సంస్థలకు పవన్ వార్నింగ్

77చూసినవారు
ఈ-కామర్స్ సంస్థలకు పవన్ వార్నింగ్
AP: గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంలో ఈ-కామర్స్ సంస్థలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అమెజార్ గిఫ్ట్ కార్డ్‌ను వాడకపోతే అవి నిరుపయోగ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నాయని, రూ.కోట్లలో ప్రజాధనం వృథా అవుతోందన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కార్డులకు ఏడాది వరకు పరిమితి ఇవ్వాలన్నారు. నోటీసులు ఇచ్చాక కేవైసీ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు. ఈ-కామర్స్ సైట్లు పారదర్శకత పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్