పవన్ టీంలోకి ఆమ్రపాలి!

68చూసినవారు
పవన్ టీంలోకి ఆమ్రపాలి!
IAS ఆమ్రపాలి ఏపీలో విధులు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లను రిలీవ్ చేసింది. గురువారం ఏపీకి వచ్చి అధికారులు రిపోర్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వంలో ఆమ్రపాలికి దక్కే పోస్టుపైన అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ టీంలోకి ఆమ్రపాలిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్