YCP మంత్రుల్లో పెద్దిరెడ్డి ఒక్కరే లీడింగ్

71చూసినవారు
YCP మంత్రుల్లో పెద్దిరెడ్డి ఒక్కరే లీడింగ్
ఏపీలో మంత్రులందరూ ఓటమి దిశలో ఉన్నారు. 25 మందిలో దాదాపు 24 మంది వెనుకంజలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే లీడింగ్‌లో ఉన్నారు. తన ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 2314 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్