C.A: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్

63చూసినవారు
C.A: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్
భారతీయ రిజర్వ్ బ్యాంక్.. అవిరల్ జైన్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఇంతకు ముందు జైన్ మహారాష్ట్రకు ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేశారు. కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకద్రవ్య నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ విభాగాల్లో జైన్ కు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఈడీగా జైన్ లీగల్ డిపార్ట్‌మెంట్, ప్రాంగణాల విభాగాన్ని చూసుకుంటారు. అలాగే సమాచార హక్కు చట్టం కింద మొదటి అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్