PHOTO: మీసం తిప్పిన నాగ‌బాబు

15179చూసినవారు
PHOTO: మీసం తిప్పిన నాగ‌బాబు
జ‌న‌సేన నేత నాగ‌బాబు మీసం మెలేశారు. "ఈ మీసం తిప్పింది.. 'జనసేనాని' 100% Strike Rate కొట్టాడని కాదు. కూటమి అఖండ విజయం సాధించింది అని కాదు. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరపున నేను గర్వంతో తిప్పుతున్నాను ఈ మీసం...!" అని పేర్కొంటూ నాగ‌బాబు ట్వీట్ చేశారు. మీసం తిప్పిన ఫొటోను ఈ ట్వీట్‌కు జ‌త చేశారు.

సంబంధిత పోస్ట్