టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చెత్త రికార్డు

66చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చెత్త రికార్డు
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టై అయిన రెండు మ్యాచ్‌‌లలో ఓడిన తొలి జట్టుగా నిలిచింది. 2007లో భారత్ చేతిలో 'బౌల్ ఔట్'లో పాక్ ఓడిపోగా, గురువారం అమెరికా కూడా ఆ జట్టుపై సూపర్ ఓవర్‌లో సంచలన విజయం సాధించింది. 2012లో కివీస్‌పై శ్రీలంక, విండీస్‌పై న్యూజిలాండ్, ఈ ఏడాది ఒమన్‌పై నమీబియా సూపర్ ఓవర్‌లో గెలిచాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్