కాన్సర్ తో నటి కన్నుమూత

85చూసినవారు
కాన్సర్ తో నటి కన్నుమూత
కోలీవుడ్ నటి విజయ కుమారి కన్నుమూశారు. మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె గురువారం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విజయకుమారి తమిళంలో పలు సినిమాలు, సీరియల్స్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.ఆమె మృతికి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్