MLAగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీతం ఎంతంటే?

64చూసినవారు
MLAగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీతం ఎంతంటే?
AP: తాను ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేశాక పూర్తి జీతం తీసుకుంటాన‌ని జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా వెల్ల‌డించారు. ప్రజల సొమ్మును తింటున్నాననే బాధ్యతను అనుక్షణం గుర్తుంచుకోవాలనే జీతం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. నియోజకవర్గ అలవెన్స్‌ల‌తో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే జీతంగా అందుకుంటారు.

సంబంధిత పోస్ట్