కల్కి సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిల్

78చూసినవారు
కల్కి సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిల్
కల్కి సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, నిర్మాద అశ్వినీదత్‌కు హైకోర్టు నోటీసులిచ్చింది. తొలుత 10 రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చి, తర్వాత మరో 4 రోజులు పెంచారని ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. ఆ నాలుగు రోజలు అధిక ధరలకు విక్రయించకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులు, నిర్మాతను కోర్టు ఆదేశించింది. ఈ నెల 10కి విచారణ వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్