నరసరావుపేటకు చేరుకున్న పిన్నెల్లి

61చూసినవారు
నరసరావుపేటకు చేరుకున్న పిన్నెల్లి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు నరసరావుపేట చేరుకున్నారు. పాల్వాయ్ గేట్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో నర్సరావుపేట వచ్చిన పిన్నెల్లి.. స్థానిక ఎస్పీని కలిశారు. తాను ఎక్కడ ఉంటున్నాడో పూర్తి వివరాలు తెలియజేశాడు.

సంబంధిత పోస్ట్