హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరి అరెస్ట్

53చూసినవారు
హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరి అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరు నిందితులను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సెక్టార్ 24 ప్రాంతంలో జనక్ దేవ్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారణమైన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్