రాహుల్ గాంధీకి ప్ర‌ధాని క్షమాపణలు చెప్పాలి: ష‌ర్మిల‌

73చూసినవారు
రాహుల్ గాంధీకి ప్ర‌ధాని క్షమాపణలు చెప్పాలి: ష‌ర్మిల‌
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అస్సాంలోని దేవాలయంలోకి వెళ్ల‌కుండా చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల స్పందించారు. భారతదేశ పౌర హక్కుల సాధన కోసం రాహుల్‌ న్యాయ యాత్ర చేస్తున్నారు. బీజేపీ వెనకుండి నడిపిస్తుంది. దేశంలో ప్రతిపక్షాలు తిరగకూడదా? రాహుల్ గుడికి వెళ్ళడానికి అధికారం లేదా? నీచమైన పరిపాలన సాగుతుంది. ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?ప్ర‌ధాని.. రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని ష‌ర్మిల డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్