అయోధ్య రాముడికి అంబానీ 33 కేజీల బంగారం.. క్లారిటీ

5144చూసినవారు
అయోధ్య రాముడికి అంబానీ 33 కేజీల బంగారం.. క్లారిటీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు అయోధ్య రామ మందిరానికి 33 కేజీల బంగారంతో చేసిన మూడు కిరీటాలను విరాళంగా ఇచ్చారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా స్పష్టత వచ్చింది. అంబానీ కానుకల విషయమై ఓ ఇంగ్లీష్ వార్తా సంస్థ రామ మందిర్ ట్రస్ట్‌ను సంప్రదించగా తమకు అలాంటి విరాళాలు ఏవీ అందలేదని ట్రస్ట్ సభ్యుడు తెలియజేసినట్టు సదరు వార్తా సంస్థ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్