టెక్కలిలో పోలీస్ బలగాల మోహరింపు

79చూసినవారు
టెక్కలిలో పోలీస్ బలగాల మోహరింపు
టెక్కలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించాయి. జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం నాటికే టెక్కలి చేరుకుని అక్కడ నుంచి నౌపడ, మూలపేట తదితర ప్రాంతాల్లో బలగాలు విస్తృతంగా మోహరించాయి. మూలపేట పోర్టు నిర్మాణ ప్రాంతం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా పోలీసు యంత్రాంగం మోహరించినట్టు తెలుస్తుంది.

సంబంధిత పోస్ట్