వృద్ధుడు చేసిన పనికి పోలీసులు షాక్ (వీడియో)

576చూసినవారు
ఓ వృద్ధుడు చేసిన పనికి పోలీసులకు షాకయ్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వృద్ధుడు గోపయ్య కోదాడ నుంచి నందిగామకు స్కూటీలో మద్యం తరలించాడు. తెలంగాణ మద్యం సీసాలను ఆంధ్రాకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల తనిఖీల్లో 100 క్వార్టర్లు ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్