పల్నాడులో పోలీసుల అత్యుత్సాహం!

1074చూసినవారు
పల్నాడులో పోలీసుల అత్యుత్సాహం!
పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాచర్ల నియోజకవర్గంలోని షాపులను మూసివేయాలని ఆదేశించారు. ఉదయం నుంచి చెప్పకుండా మధ్యలో మూసివేయించడం ఏంటని వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఘర్షణకు సంబంధించిన వివరాలు, కొత్తగా డ్యూటీలో చేరిన అధికారుల వివరాలను ఆమె తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్