కెనడాలో భారత విద్యార్థుల నిరసనలు

85చూసినవారు
కెనడాలో భారత విద్యార్థుల నిరసనలు
కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ రాష్ట్రంలో ఇటీవల తమ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఒక్కసారిగా మార్చింది. వలసలను అరికట్టేందుకు వర్క్ పర్మిట్ పరిమితులను కఠినతరం చేశారు. దీంతో అక్కడే స్థిరపడాలనే లక్ష్యంతో వెళ్లిన భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ పర్మిట్‌ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ వీధుల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్