ఐపీఎల్ 2024 ప్లే-ఆఫ్స్ టీమ్స్ లో రాజ్యమేలుతున్న 'R'

61చూసినవారు
ఐపీఎల్ 2024 ప్లే-ఆఫ్స్ టీమ్స్ లో రాజ్యమేలుతున్న 'R'
ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వాటి షార్ట్ నేమ్స్ లో 'R' అక్షరం కామన్‌గా ఉంది. దీనిని గమనించిన నెటిజన్లు 2024 ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ 'R' తో నిండిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్