39,481 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు

65చూసినవారు
39,481 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు
SSC కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్: https://ssc.gov.in/

సంబంధిత పోస్ట్