దర్శి: తిరుపతి ఘటన చాలా బాధాకరం

74చూసినవారు
తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరమని బికేఎంయు రాష్ట్ర నాయకులు జూపల్లి కోటేశ్వరరావు తెలిపారు. దర్శిలోని తన కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద టోకెన్ల కోసం తొక్కిసలాట ఘటన మనసును కలచివేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలో గాయపడ్డ వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్