డాన్స్ చేసిన జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ

62చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ డాన్స్ చేశారు. ఈ సందర్భంగా గురువారం మహిళలతో కలిసి కాసేపు డాన్స్ చేశారు.

సంబంధిత పోస్ట్