నిర్విరామంగా కురుస్తున్న వర్షం

68చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఉదయం నుంచి నిర్విరామంగా వర్షం కురుస్తూనే ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తూ ఉండడంతో అప్పుడప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత మూడు సంవత్సరాలగా ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేకపోవడంతో రైతన్నలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని ముందస్తుగానే హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్