కంభం: వెలుగు కార్యాలయాలలో అవినీతి

59చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం వెలుగు కార్యాలయంలో అవినీతి జరుగుతోందని సీపీఎం నాయకుడు ఇబ్రహీం ఆరోపించారు. వీఏవోలకు పదవీకాలం 3 ఏళ్లే అయినప్పటికీ స్థానికంగా 5 ఏళ్లు దాటినా బదిలీ చేయడం లేదన్నారు. వారికీ రిలీవ్ ఆర్డర్ వచ్చినా రాజకీయ పలుకుబడితో బదిలీ కావడం లేదని విమర్శించారు. భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని గురువారం మీడియాకు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్