రాచర్ల: పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో సైబర్ వల్ల

71చూసినవారు
రాచర్ల మండలం అనుములవీడుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరిముల్లా సైబర్ నేరగాళ్ల బారినపడి రూ. 13. 46 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్ టైం ఉద్యోగం కోసం ఓ కంపెనీని సంప్రదించగా టెలిగ్రామ్ లింక్ ద్వారా వర్క్ ఫ్రం హోం కల్పించారు. మొదట కొంత మేరకు లాభాలు రావడంతో ఆశతో భారీ పెట్టుబడులు పెట్టాడు. సదురు కంపెనీ మోసం చేయడంతో బాధితుడి శనివారం పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్