అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత

545చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామ సమీపంలో శనివారం అక్రమంగా తరలిస్తున్న నగదును పోలీసులు చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ నుండి మైదుకూరుకు టాటా ఏసీ వాహనంలో నగదు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లక్ష పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నగదు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్