ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి వైసిపి నాయకుడు శంకర్ రెడ్డి ని పరామర్శించారు. ఇటీవల పాముకాటుకు గురై అనారోగ్యం బారిన పడ్డ అర్ధవీడు గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు శంకర్ రెడ్డి ని శుక్రవారం వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి పరామర్శించారు. అనంతరం శంకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.