ప్రజలు కోరుకున్న పాలనకు 100 రోజులు : ఎమ్మెల్యే ఉగ్ర

60చూసినవారు
ప్రజలు కోరుకున్న పాలనకు 100 రోజులు : ఎమ్మెల్యే ఉగ్ర
టిడిపి కూటమి ప్రభుత్వం గత 100 రోజుల పాలనలో వంక పెట్టలేని 100 రోజుల పాలన, ప్రజలు కోరుకున్న పాలన అని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తున్నారని అధికారం చేపట్టగానే పింఛన్ 4000 వేలు, అన్న క్యాంటిన్ లు, వరదల సమస్యలపై, ఉద్యోగాలకు ఒకటో తారీఖున జీతాలు, రైతులకు దాన్యం కొనుగోలు ఇలా ఎన్నో చేసారన్నారు.

సంబంధిత పోస్ట్