35మద్యం బాటిళ్లు స్వాధీనం

571చూసినవారు
35మద్యం బాటిళ్లు స్వాధీనం
వెలిగండ్ల మండల పరిధిలో అక్రమ మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించామని స్థానిక ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ. అందిన సమాచారంతో మండలంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 35 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్