ఆరాధన మహోత్సవం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

82చూసినవారు
ఆరాధన మహోత్సవం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
చంద్రశేఖరపురంలోని మిట్టపాలెం నారాయణస్వామి ఆరాధన మహోత్సవం ఈనెల 28న జరగనుంది. ఈ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ ఆదినారాయణ, ఈవో నరసింహం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్