పోలింగ్ కేంద్రాల పరిశీలన

65చూసినవారు
పోలింగ్ కేంద్రాల పరిశీలన
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కనిగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఖాజీపురం, యడవల్లి గ్రామాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం పోలీస్ అబ్జర్వర్ హసీబ్ ఉర్ రెహమాన్ సందర్శించారు. ఆయా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన చర్యలు
తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్