టంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ

67చూసినవారు
టంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు సింగరాయకొండ సిఐ హజరత్తయ్య టంగుటూరు పోలీస్ స్టేషన్ ను ఆదివారం సందర్శించారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను, కేసు డైరీలను, రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరును, అలాగే పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా విచారణ జరిపి కోర్టుకు పంపాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్