మార్కాపురం రూరల్ ఎస్సైగా అంకమ్మరావు బాధ్యతల స్వీకరణ

66చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్సైగా అంకమ్మరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన వెంకటేశ్వర నాయక్ విఆర్ కు బదిలీ కావడంతో ఆస్థానంలో దోర్నాల ఎస్ఐగా పనిచేస్తున్న అంకమ్మరావు మార్కాపురం రూరల్ ఎస్సైగా బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు నూతన ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్