విద్యార్థులకు జాతీయ అంతరిక్ష దినోత్సవ౦ పై అవగాహన

64చూసినవారు
విద్యార్థులకు జాతీయ అంతరిక్ష దినోత్సవ౦ పై అవగాహన
తర్లుపాడు మండలంలోని లింగారెడ్డి కాలనిలోని ప్రాథమిక పాఠశాలలో నేషనల్ స్పేస్ డే కార్యక్రమం నిర్వహించారు. చంద్రునిపై చంద్రయాన్- 3 విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని, భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యా యుడు షేక్ మౌలాలి భారతదేశ అంతరిక్ష యాత్ర విజయాలను ప్రదర్శించడం, యువతను ప్రేరేపించడం వంటి పలు విషయాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్