మార్కాపురం మండలం రాయవరం( ఆర్. ఎస్)గ్రామములో మండల ప్రాథమిక స్కూల్ లోని 124 మందిపిల్లలకు పలకలు, బలపాలు అయితా శ్రీనివాసరావు & సన్స్ వారి సహకారముతో శనివారం పంపిణీ చేయడము జరిగినది. ఈ కార్యక్రమమునకు సెక్రటరి లింగం పూర్ణచంద్రరావు, రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు: యం. వెంకట సుబ్బయ్య గారు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడము జరిగినది.