మార్కాపురం: ఘనంగా క్రిస్మస్ వేడుకలు

51చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్ లో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పలువురు పాస్టర్లు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో స్థానిక ప్రజలతోపాటు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. క్రీస్తు గీతాలను ఆలపిస్తూ ఏసుక్రీస్తును స్మరించారు. క్రీస్తు బోధనాలను ప్రజలకు వినిపించి ఆయన అడుగుజాడలు మనందరికీ ఆదర్శమని పాస్టర్లు ప్రజలకు బోధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్